*👉కేంద్ర బడ్జెట్ లో విస్మరణకు గురైన విద్యారంగం*
*👉ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది.*
అరకొర కేటాయింపులు మాత్రమే జరిపింది.
*👉మొత్తం బడ్జెట్లో విద్యారంగం వాటా గత సంవత్సరం 3.26 %కాగా అది ఈ బడ్జెట్లో 2.67%కి తగ్గింది.*
*👉గత సంవత్సరం మొత్తం విద్యా రంగానికి 99 వేల 311 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో అది 93,225 కోట్లకు తగ్గింది.*
👉 *దీనిలో ప్రధానంగా పాఠశాల విద్యకు 54874 కోట్లు (గత బడ్జెట్ లో 59,845 కోట్లు) కేటాయించగా, ఉన్నత విద్యారంగానికి 38 వేల 351 కోట్లు (39 వేల 466 కోట్లు) కేటాయించారు.*
👉 *పాఠశాల విద్యలో NMMS కు 350 కోట్లు (373 కోట్లు),*
👉 *ఆపరేషన్ డిజిటల్ బోర్డు కు ఒక కోటి( 25 కోట్లు),*
👉 *కేంద్రీయ విద్యాలయాలకు 6,800 కోట్లు (5516 కోట్లు),*
👉 *నవోదయ విద్యాలయాలకు 3800 కోట్లు (3300 కోట్లు)*,
👉 *NCERT కి 500 కోట్లు (300 కోట్లు)*
👉 *నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ కు 31,300 కోట్లు( 38, 860 కోట్లు)
👉 సమగ్ర శిక్ష కు 31,300 కోట్లు (38,860 కోట్లు)
👉 ఉపాధ్యాయ విద్య కు 250 కోట్లు (110 కోట్లు)
👉మధ్యాహ్న భోజనానికి 11500 కోట్లు (11000 కోట్లు) కేటాయింపులు జరిగాయి.
👉దీనిలో ప్రధానంగా సమగ్ర శిక్ష ద్వారా దేశవ్యాప్తంగా పాఠశాల విద్యకు కేంద్రం అందించనున్న నిధులలో భారీగా ఏడు వేల కోట్లకు కోత విధించింది.
0 comments:
Post a comment