గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో మినహాయింపులు, రెన్యుమరేషన్ పెంపు విషయంలో APTF చేసిన ప్రాతినిధ్యంపై ఎన్నికల సంఘం అధికారి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.....
1.గర్భవతులు, బాలింతలు మహిళా ఉద్యోగినులకు ఎన్నికల విధుల నుండి మినయింపు ఇచ్చారు.
2. Lumsum Renumaration స్థానంలో ఎన్ని రోజులు విధులు నిర్వర్తిస్తే అన్ని రోజులకు రెమ్యునరేషన్ పెంచి మంజూరు చేయాలనే విషయంపై తగు చర్య నిమిత్తం కమీషనర్, పంచాయతీరాజ్ శాఖ వారికి తెలియజేశారు.
- అధ్యక్షులు: జి. హృదయ రాజు & ప్రధాన కార్యదర్శి: కె.వెంకటేశ్వర రావు, ఏపిటీఎఫ్
0 comments:
Post a comment