📚✍ఏప్రిల్ 1 నుంచి సీబీఎస్ఈ విద్యా సంవత్సరం
🌻ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఏప్రిల్ 1 నుంచి 2021-22. విద్యా సంవత్సరాన్ని తగు జాగ్రత్తలతో ప్రారంభించుకోవ చ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పేర్కొంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం పై స్పష్టత కోరుతూ సీబీ ఎన్టీ అనుబంధ కాలేజీల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు రావడంతో సీబీఎస్ఈ స్పందించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని కోరింది. అలాగే 9, 11వ తరగతి పరీక్షల పైనా స్పష్టత ఇచ్చింది. ఇప్పటివరకు తరగతులన్నీ ఆన్ లైన్లోనే జరిగినందున. ముందుగా విద్యార్థులను పిలిచి వారి సమ స్వలు తెలుసుకోవాలని, అనుమానాలు నివృత్తి చేయాలని సీబీఎస్ ఈ పరీక్ష విభాగం కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ కోరారు.
0 comments:
Post a comment