We Love Reading
3 day orientation programme on effective utilization o Library Resource and management from *27-01-2021 to 29-01-2021
Director RMSA parvathi mam ఆదేశానుసారం 👉
1-ప్రతీ MRC లో 10 మంది Teachers (3 teachers from High schools & 2 Teachers from U. P & 5 Teachers from primary schools ) అటెండ్ కావలెను.
2- 10 మంది తో పాటు Eng & Hin ఇద్దరు teachers ని Translation కోసం తీససుకోవాలి.
పై 12 మందికి ( whole team) ఒక సీనియర్ H. M ని incharge గా నియమించాలి.
3- ప్రతీ MRC లో Net కనెక్షన్ proper గా ఉండేటట్లు చూసుకోవాలి. లేకపోతే alternate arrangement చేసుకొని ముందుగా ఆయా 13 మంది teachers కి inform చేయగలరు.
4 👉మూడవ రోజు online ట్రైనింగ్ కి ( 29-1-21 న) ప్రతీ మండలం లో CRPs కూడా తప్పనిసరిగా attend కావలెను.
ముఖ్యంగా రేపు 27-1-21 న 9.30 కల్లా teachers అందరూ అటెండ్ కాగలరు.
Note👉on 27-1-21 9.30 am principal secretary sir, Commissioner sir and SPD mam will address.
0 comments:
Post a comment