Top Priority
మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మనవి.
👉గౌరవ పాఠశాల విద్యా డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు 2020--2021 విద్యా సంవత్సరమునకు సంబంధించి జనన్నఅమ్మఒడి కార్యక్రమమును తేది11.01.2021న ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం లో జరపవలసివున్నది.
👉 ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను ,గ్రామపెద్దలను, విద్యార్థుల తల్లిదండ్రులను అధికారులను,మరియు సంబంధిత సచివాలయసిబ్బందిని ఆహ్యానించి కార్యక్రమము జరపవలెను.
👉అమ్మఒడి కార్యక్రమములో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశమును TV లో వచ్చే live ను అందరికి వినిపించవలెను.దీనికి సంబంధించి పాఠశాలలో తగిన ఏర్పాట్లు చేసుకోవలెను.
👉అమ్మఒడి లో భాగంగా మన పాఠశాల విద్యార్థుల తల్లుల అకౌంట్ లో జమకాబోయే మొత్తాన్ని వివరించి రూ1000లు శానిటేషన్ మొత్తం ను తెలియజేయవలెను.
👉ఈకార్యక్రమంలో కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు ఉపాధ్యాయులందరు పాల్గొని1 జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది.
0 Comments:
Post a Comment