Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 8 January 2021

Jobs in State Bank of India

 

Jobs in State Bank of India






 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 489 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు విభాగాల్లో ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులకు డిసెంబర్ 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 11 చివరి తేదీ. అభ్యర్థులకు ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.


మొత్తం ఖాళీలు- 489

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO ఫైర్- 16

డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)- 28మేనేజర్ (నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్)- 12

అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 40

డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 60

అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్)- 183

డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- 17

ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్- 15

ప్రాజెక్ట్ మేనేజర్- 14

అప్లికేషన్ ఆర్కిటెక్ట్- 5

టెక్నికల్ లీడ్- 2

మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్)- 2

మేనేజర్ మార్కెటింగ్- 40

డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్- 35


దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 22

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 11

కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 జనవరి 22

రాతపరీక్ష- 2021 ఫిబ్రవరి 1

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ

పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం.

 State Bank of India. has released notification for 452 vacancies of Special Cadre Officer – Engineer (Fire), Manager (Marketing), Deputy Manager (Marketing), Manager (Credit Procedures, Network Security Specialist, Network Routing & Switching Specialist), Assistant Manager (System, Security Analyst), Deputy Manager (System, Security Analyst, Internal Audit), IT Security Expert, Project Manager, Application Architecture, Technical Lead Posts. Eligible candidates can apply online  on or before 11st January 2021. 


Job Description :

Name of Organization: State Bank of India.


Name of Posts : Special Cadre Officer – Engineer (Fire), Manager (Marketing), Deputy Manager (Marketing), Manager (Credit Procedures, Network Security Specialist, Network Routing & Switching Specialist), Assistant Manager (System, Security Analyst), Deputy Manager (System, Security Analyst, Internal Audit), IT Security Expert, Project Manager, Application Architecture, Technical Lead

Website : sbi.co.in

Total Vacancies: 3000+

Job Location: Vaious Location.

Qualification : (refer notification)

Selection Process: Online Written Test cum Interaction/ Short Listing & Interview/ Online Written Test & Interview

Age Limit: 45 Years. (refer notification)

Closing Date: 11/01/2021.(refer notification)

Notification download link: Click here for official notification 

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top