Contract Jobs at Indian Institute of Science Education and Research, Government of India
భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐసర్) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : ఈఆర్‌పీ సపోర్ట్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్,ఆఫీస్ అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, స్పోర్ట్స్ కోచ్ తదితరాలు.
ఖాళీలు : 33
అర్హత : పోస్టును అనుసరించి 10వ తరగతి ఉత్తీర్ణత/ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కొన్ని జాబ్స్ కి అనుభవం కూడా ఉండాలి.
వయసు : 35 ఏళ్లకు మించకూడదు.
Note : ప్రతి పోస్ట్ కి వేరు వేరుగా age ఉంటుంది గమనించగలరు.
వేతనం : నెలకు రూ. 20,500-26,500/
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ-మెయిల్ : contractpost@
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: 04.01,2021 .
దరఖాస్తులకు చివరితేది: 16.01,2021
పూర్తి వివరాలకు
0 Comments:
Post a Comment