Jagananna Ammavodi 2020-21 Final Eligible Lists released
🔥ఫ్లాష్..ఫ్లాష్..జగనన్న అమ్మఒడి 2020-21 తుది (ఫైనల్) అర్హత జాబితాలు విడుదల.
Jagananna Ammavodi 2020-21 Final Eligible Lists released
🔥ఫ్లాష్..ఫ్లాష్..జగనన్న అమ్మఒడి 2020-21 తుది (ఫైనల్) అర్హత జాబితాలు విడుదల.
Download...Jagananna Ammavodi 2020-21 Final Eligible Lists
జగన్ అన్నయ్యకు కు విన్నవించుకుని విన్నపము : తల్లి కాంట్రాక్ట్ జాబ్ చేస్తుంది. balayogi gurukulam (A P S W R E School) లో జాబ్ చేస్తుంది. ఆమెకు అమ్మఒడి డబ్బులు వచ్చినాయి. జీతం 25,000 పైనే.
ReplyDeleteఅదే స్కూల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయి . అతని జీతం
10470/-అమ్మ ఒడి పడలేదు.
ఇది ఎక్కడ న్యాయం.
కాంట్రాక్టు చైల్డ్ ఐడి:1907031719
అవుట్ సోర్సింగ్ చైల్డ్ ఐడి:1907027707
జగన్ అన్నయ్యకు నమస్కారం నేను 2014-2019 మధ్య పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ గా కాంట్రాక్టు ఉద్యోగి గా పనిచేసాను తర్వాత నన్ను రి ఎంగేజ్ చేయలేదు కాని అప్పట్లో నా అకౌంట్ కి CFMS లింక్ చేయటం వల్ల నేను ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగిని కాకపోయినా అమ్మఒడికి అర్హత లేదని అంటున్నారు CFMS డీలింక్ చేయమని అర్జీ పెట్టిన తాత్సారం చేయటం వల్ల అటు ఉద్యోగం లేక ఇటు ప్రభుత్వపధకాలు లభించక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాను దయచేసి నా CFMS number 1002357401 delete చేయమని సంబంధిత అధికారులని ఆదేశించి నాకు అమ్మఒడి డబ్బులు అందేవిదంగా చేయుమని సవినయంగా ప్రార్థిస్తున్నాను నేను స్పందనకి కంప్లైంట్ ఇచ్చిన నాకు న్యాయం జరగలేదు నా స్పందన కంప్లైంట్ No.VSP202101204995
ReplyDelete