Air India Express Limited is seeking applications from eligible candidates to fill the vacancies. Those who are interested can take advantage of this
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మేనేజర్, సీనియర్ ఆఫీసర్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్(ఐటీ).
ఖాళీలు : 10
అర్హత : ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత/ బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంబీఏ ఐటీ/ బీసీఏ. కంప్యూటర్ నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
వయస్సు : 21-55 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 60,000/- 1,80,000
ఎంపిక విధానం: రాతపరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది : 10.01.2021.
దరఖాస్తులకు చివరితేది : 10.02.2021.
https://careers.airindiaexpress.in/
0 comments:
Post a comment