💁♂ది.11/01/2021 నుండి ప్రారంభమయ్యే DIKSHA-NISHTHA Module 18 కోర్సు లో Join అవ్వడానికి Direct Links 👇
🍁మాడ్యూలు 18 : తెలుగు మీడియం కోర్స్ లింక్
Module 18 English Meadium Course Link
Course Start Date : 11/01/2021
Course End Date : 15/01/2021
5 రోజుల కోర్స్ లో ఏ రోజు ఏమి చెయ్యాలి⁉️
☘️ 1 వ రోజు ::
11.01.2021 PDF/videos చూడడం.
☘️ 2 వ రోజు ::
12.01.2021 సాయంత్రం 6:00 -7:30 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.
☘️ 3 వ రోజు::
13.01.2021 PDF/videos చూడడం.
☘️ 4 వ రోజు ::
14.01.2021 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.
☘️ 5 వ రోజు::
15.01.2021 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.
👉కోర్సుని ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయగలరు.
0 comments:
Post a comment