🔳ఆంధ్రప్రదేశ్- మచిలీపట్నం లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రెయినీలు(ఎంఐటీ)
(సీఎంఏ/ సీఏ)
ఖాళీలు : 15
అర్హత : సీఏ/ ఐసీడబ్ల్యూఏ
(ఇంటర్మీడియట్) ఉత్తీర్ణతతోపాటు ఐసీఎంఏఐ/ ఐసీఏఐలో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు : 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం : నెలకు రూ.10,000-35,000/-.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Manager (HR),
Bharat Electronics Limited,
Ravindranath
Tagore Road, Machilipatnam, Krishna, Andhra Pradesh.Pincode 521001.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 29,2021.
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 13,2021
0 comments:
Post a comment