🍁ఉన్నత పాఠశాలలు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలు కాలనిర్ణయ పట్టిక కమిషనర్ గారు ఇచ్చిన మెమో ఆధారంగా గత విద్యా సంవత్సరం మాదిరి ఉంటుంది
👉కాలనిర్ణయ పట్టిక
అసెంబ్లీ-ఉదయం 9:30 నుంచి 9 గంటల 45 నిమిషాల వరకు
1. మొదటి పీరియడ్:9.45 -10.30
2. రెండవ పిరియడ్ :10.30-11.15
విరామము -11.15-11.25
3. మూడవ పిరియడ్ 11.25-12.10
4. నాలుగవ పిరియడ్ 12.10-12.55
భోజన విరామం
12.55-01.45
5. ఐదవ పిరియడ్:01-45 -02-30
6. ఆరో పిరియడ్:02.30-03.10
విరామము3.10-03.20
7. ఏడవ పిరియడ్:03.20-04.00
8. ఎనిమిదవ పీరియడ్: 04.00-04.30
0 comments:
Post a comment