ఆంద్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు....
పంచాయితీ ఎన్నికలను నిలిపి వేసిన హైకోర్టు
🔶️ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్
🔷️పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
🔶️ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన హైకోర్టు
🔷️వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నామన్న హైకోర్టు
🔶️పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ పిటిషన్ వేసిన ప్రభుత్వం
🔷️ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్
🔷️హైకోర్టులో ఎస్ఈసీ తరఫున వాదిస్తున్న న్యాయవాది అశ్వినీకుమార్
🔶️ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితి ఉందన్న ఎస్ఈసీ తరఫు న్యాయవాది
🔷️కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ఎస్ఈసీ తరఫు న్యాయవాది
0 comments:
Post a comment