AP : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది కరోనాతో 2020-21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల టెన్ విద్యార్థులకు వేసవి సెలవులు రద్దు చేసింది . సిలబస్ పూర్తి చేసేందుకు సెలవులు లేకుండా తరగతులు కొనసాగించనున్నారు రెండో శనివారాలు , ఆదివారాలు మినహా మిగతా అన్ని రోజులు క్లాసులు ఉంటాయి . అటు 6 నుంచి 10 విద్యార్థులకు నిన్నటి నుంచి పూర్తిస్థాయి క్లాసులు ( ఉ నుంచి సా . 4.30 వరకు ) ప్రారంభమయ్యాయి .
విద్యా సంవత్సరం , తరగతులు ఆలస్యంగా ఆరంభించడం వల్ల టెస్త్ విద్యార్థులకు సిలబస్ బోధన పూర్తి చేయడానికి పని దినాలు సర్దుబాటు కావాల్సి ఉంది . ఈ దృష్ట్యా టెర్త్ విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా తరగతులను కొనసాగించనున్నారు . సిలబస్ పూర్తి , విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధులను చేయడానికి 160 పనిదినాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు . రెండో శనివారాలు , ఆదివారాలు మినహా తక్కిన అన్ని రోజులను పని దినాలుగా చేయనున్నారు .
0 comments:
Post a comment