✍🏻A.P. Degree in Online Admissions
A.P. లో డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాలు
ఏపీలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీలలో ప్రవేశాలకు జనవరి 6 నుంచి 17 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, కోర్సులు, కాలేజీల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు
https://oamdc.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
0 comments:
Post a comment