🌼1 నుంచి ప్రాథమిక తరగతులు ?
☀️ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఫిబ్రవరి 1వ తేదీ లేదా మొదటి వారం నుంచి తెరచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ క్లాసులు ప్రారంభించే అవకా శాలున్నాయి.
☀విద్యార్థుల తల్లిదండ్రుల అభీష్టం మేరకే తరగతులకు పంపాలా వద్దా అనే నిర్ణయాధికారాన్ని వదిలేయనున్నారు.
☀ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎన్నికల విధుల్లో టీచర్లు పాల్గొనే అవకాశాలుండడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకూ పాఠశాలలు ప్రారంభించక పోవచ్చన్న అభిప్రాయం ఉంది. దీనిపై విద్యాశాఖ అధికారికంగా ఏ నిర్ణయమూ ఇంకా వెలువరించలేదు.
0 comments:
Post a comment