*✨ ఉపాధ్యాయ బదిలీలు*
★ ఉపాధ్యాయుల బదిలీలకు సంభందించి మనము ఇచ్చిన Web Options ముఖ్యంగా Compulsory Transfers వారు ఇచ్చిన Web ఆప్షన్స్ అన్ని Save అయినాయా లేదా అని చెక్ చేసి ఆప్షన్స్ ను ఫ్రీజ్ చేసే విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
★ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు Error వస్తే Back కి వెళ్లకుండా అదే Page ని రీలోడ్ చేయండి
★ ఆప్షన్స్ సేవ్ అవుతున్నాయి, పూర్తి వివరాలకు క్రింది వీడియో చూడండి
https://youtu.be/jRpKeNbO1pI
0 Comments:
Post a Comment