కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలికి ఓటరుగా నమోదుకావటానికి డిసెంబరు 31 వతారీకు చివరి తేదీ గనుక ఈజిల్లాల్లోని అర్హులైన ఉపాధ్యాయులు,అధ్యాపకులందరూ ఈ తారీకు లోపు ఓటరుగా నమోదు కావలసిందిగా ఎమ్మెల్సీడా:ఏ.యస్.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు(గమనించాలి గవర్నమెంటు వ్యవస్థలోని సంస్థలలో పని ఉపాధ్యాయులు , అధ్యాపకులకు, సెర్వీస్ సర్టిఫికెట్ పై సంబంధిత ప్రి న్స్ పాల్ లేదా ప్రధానోపాధ్యాయుని సంతకం చాలు, కౌంటర్ sign అక్కరలేదు)
వీడియో మెసేజ్ చూడండి....
Online Application for teacher MLC Vote
Form 19
https://ceoaperolls.ap.gov.in/ap_mlc_2020/online/form19.aspx
0 Comments:
Post a Comment