UPSC Recruitment: Statistical Officer, Other Vacancies.
యూపీఎస్సీ-36 స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇతర ఖాళీలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.
మొత్తం ఖాళీలు: 36
పోస్టులు-ఖాళీలు: సూపరింటెండెంట్ (ప్రింటింగ్)-01, స్టాటిస్టికల్ ఆఫీసర్ (ప్లానింగ్/ స‌్టాటిస్టిక్స్)-35.
అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 17.12.2020.
ఇతర వివరాలకు
Notification
Website
0 Comments:
Post a Comment