Post Office Holidays 2021: పోస్ట్ ఆఫీసులకు వచ్చే ఏడాది సెలవుల జాబితా ఇదే.
Post Office Holidays 2021 మీకు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉందా? ఏవైనా పనుల కోసం పోస్ట్ ఆఫీసుకు వెళ్తుంటారా? వచ్చే ఏడాది సెలవుల జాబితా ప్రకటించింది ఇండియా పోస్ట్. మరి 2021 లో పోస్ట్ ఆఫీసులు ఎప్పుడు మూతపడి ఉంటాయో తెలుసుకుందాం.
సెలవుల వివరాలు
జనవరి 26: రిపబ్లిక్ డే- మంగళవారం
ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే- శుక్రవారం
ఏప్రిల్ 25: మహావీర్- జయంతి ఆదివారం
మే 14: రంజాన్- శుక్రవారం
మే 26: బుద్ధ పూర్ణిమ- బుధవారం
జూలై 21: బక్రీద్- బుధవారం
ఆగస్ట్ 15: ఇండిపెండెన్స్ డే- ఆదివారం
ఆగస్ట్ 19: మొహర్రం- గురువారం
అక్టోబర్ 2: గాంధీ జయంతి- శనివారం
అక్టోబర్ 15: దుర్గాష్టమి, విజయదశమి- శుక్రవారం
అక్టోబర్ 19: ఈద్ ఎ మిలాద్- మంగళవారం
నవంబర్ 4: దీపావళి- గురువారం
నవంబర్ 19: గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి- శుక్రవారం
డిసెంబర్ 25: క్రిస్మస్- శనివారం
Bank Holidays 2021 : వచ్చే ఏడాది బ్యాంకులకు సెలవులు ఎప్పుడో తెలుసా ? లిస్ట్ ఇదే
Post Office and Bank Holidays 2021:
Bank Holidays 2021 : వచ్చే ఏడాది బ్యాంకులకు సెలవులు వాటి వివరణ.
వచ్చే ఏడాది 2021 బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడో తెలుసుకోవాలి. బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయో తెలుసుకొని మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్రతీ ఏటా ఏ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తుంది. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌లో ఈ సెలవుల వివరాలు తెలుసుకోవచ్చు. రీజనల్ ఆఫీసుల వారీగా ఈ సెలవుల వివరాలను ఉంటాయి. 2021 హైదరాబాద్ రీజనల్‌లో బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో RBI ప్రకటించింది.
సెలవుల వివరాలు
జనవరి 14- మకర సంక్రాంతి, పొంగల్
జనవరి 26- రిపబ్లిక్ డే
మార్చి 11- మహా శివరాత్రిమార్చి
29- హోలీ
ఏప్రిల్ 1- అకౌంట్స్ క్లోజింగ్ డే
ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 13- ఉగాది
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 21- శ్రీరామనవమి
మే 1- మే డే
మే 14- రంజాన్
జులై 21- బక్రీద్
ఆగస్ట్ 19- మొహర్రం
ఆగస్ట్ 31- శ్రీ కృష్ణాష్టమి
సెప్టెంబర్ 10- వినాయక చవితి
అక్టోబర్ 2- గాంధీ జయంతి
అక్టోబర్ 15- దుర్గాష్టమి, విజయదశమి
అక్టోబర్ 19- మిలాద్ ఉన్ నబీ
నవంబర్ 4- దీపావళి
నవంబర్ 19- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి
డిసెంబర్ 25- క్రిస్మస్
ఈ జాబితా చూస్తే 2021 లో బ్యాంకులకు మొత్తం 22 పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఈ సెలవులు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానిక పండుగలు, వేడుకలు, పర్వదినాల్లో సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం, ప్రతీ ఆదివారం బ్యాంకులకు సెలవులే.
0 Comments:
Post a Comment