🌅మెడికల్ రీ యింబర్సు మెంట్
పై త్వరలోనే జీవో
👉ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు వర్తింపు
👉 శాసనమండలిలో మంత్రి ఆళ్ల నాని వెల్లడి
👉ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకుసంబంధించిన మెడికల్ రీయింబర్స్ మెంటుజీవో త్వరలోనే విడుదలవుతుందని రాష్ట్ర వైద్య
ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు.
👉ఇంతకుముందు జులై 31 వరకు రీయింబర్స్చేశామని, ఇప్పుడు ఆగస్టు నుంచి డిసెంబర్నెలాఖరు వరకు రీయింబర్సుమెంటు
ఇచ్చేందుకువీలుగాజీవోఇస్తున్నామనిచెప్పారు. ఆర్థికశాఖ అనుమతి తర్వాతత్వరలోనే జీవో ఇస్తామని చెప్పారు
0 comments:
Post a comment