JEE మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
*JEE మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల :*
*ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో JEE మెయిన్స్ 2021 పరీక్షలు వ్రాయబోతున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.*
*జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షల షెడ్యూల్ ను ఎన్టీఏ తాజాగా విడుదల చేసినది.*
*జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షల షెడ్యూల్ :*
*ఆన్లైన్ లో అభ్యర్థులు ఈ పరీక్షలకు ఈ క్రింది తేదీలలో దరఖాస్తు చేసుకోవలెను.*
దరఖాస్తు ప్రారంభం తేది డిసెంబర్ 16,2020
దరఖాస్తు కు చివరి తేది జనవరి 15, 2021
దరఖాస్తుల సవరణ చివరి తేది జనవరి 19 – 21
హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది ఫిబ్రవరి 2వ వారం
పరీక్షల షెడ్యూల్ వివరాలు :
ఫేజ్-I JEE మెయిన్స్ పరీక్షల తేదిలు ఫిబ్రవరి 23-26
ఫేజ్ -II JEE మెయిన్స్ పరీక్షల తేదీలు మార్చి(15-18),2021.
ఫేజ్-III JEE మెయిన్స్ పరీక్షల తేదీలు ఏప్రిల్(27,-30),2021
ఫేజ్ -IV JEE మెయిన్స్ పరీక్షల తేదీలు మే(24-28), 2021
JEE మెయిన్స్ 2021 పరీక్షలను మొత్తం నాలుగు విడతలలో, ప్రతీ రోజు రెండు షిఫ్ట్స్ లో నిర్వహించ నున్నారు. పరీక్షలు పూర్తి అయిన నాలుగు రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయనున్నారు.
పరీక్ష నిర్వహణ సమయం :
మొదటి షిఫ్ట్ నిర్వహణ సమయం 9AM to 12PM
రెండవ షిఫ్ట్ నిర్వహణ సమయం 3PM to 6Pm
0 comments:
Post a comment