★ Employee హెల్త్ కార్డ్ లో మన మొబైల్ నెంబర్, DATE OF BIRTH, ఆధార్ నెంబర్, DDO వివరాలు ఏ విధముగా మార్చ వచ్చునో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి
★ మీ హెల్త్ కార్డ్ లో కనుక ఇంకా ఎవరినయిన ఫ్యామిలీ మెంబెర్స్ ని ADD చేయాలన్న లేదా REMOVE చేయాలన్న పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి
★ త్వరలో ఉద్యోగులందరికి SMART HEALTH CARDS ప్రింట్ చేసి ఇవ్వనున్నారు, దీనికి సంభందించి ప్రతి ఒక్క ఉద్యోగి EHS కార్డ్ వివరాలను EDIT చేసుకోవాల్సి ఉంటుంది, మన పేరు, జెండర్,మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, DESIGNATION, మన లేటెస్ట్ ఫోటో ఏ విధంగా అప్డేట్ చేయాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి,ఈ వివరాలు స్మార్ట్ హెల్త్ కార్డ్ లోకి వస్తాయి
0 Comments:
Post a Comment