Note : ఈ సమాచారం వాట్సప్ లో వైరల్ అవుతున్న సమాచారం ... మాత్రమే.... అధికారికం కాదు...
కోర్ట్ cases ను consered చేయటం లేదని చెప్పారు.
మొత్తం పక్రియ GoVt ఇచ్చిన GO ల ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
ప్రసుత్తం అన్ని జిల్లాలలో గ్రీవెన్సు క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు.
ఈ రాత్రికి అన్ని జిల్లాలలో వేకెన్సీ, సీనియారిటీ లిస్టులు పెట్టిస్తామన్నారు
బదిలీకి దరఖాస్తు చేసిన వారికి క్లియర్ వేకెన్సీ కన్నా అదనం గా 10 శాతం ఖాళీలు చూపిస్తారు ఇటీవల promotions పొందిన వారి places అన్ని ఖాళీలు చూపిస్తారు. promotion పొందిన వారు నేరుగా web options పెట్టుకోవచ్చు.
DEO పూల్ లో ఉన్న పండిట్స్ కి UP స్కూల్స్ లో SGT పోస్ట్స్ ఖాళీలు చూపిస్తారు.పండిట్స్ కి మాన్యువల్ గా కౌన్సెలింగ్ జరుపుతారు. ప్రభుత్వం నుంచి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపమని ఆదేశాలు వస్తే షెడ్యూల్ లో మార్పులు జరుగుతాయి.లేకుంటే 11 నుంచి WEB ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
0 comments:
Post a comment