*✨ ఉపాధ్యాయ బదిలీలు
★ రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి తెలియజేయునది ఏమనగా..
★ షెడ్యూల్ ప్రకారం పూర్తి కావలసిన వెబ్ ఆప్షన్స్ నమోదు 15.12.2020 తో పూర్తి కావలసి ఉన్నది.కానీ సర్వర్ సమస్య వలన ఆ తేదీ ని 18.12.2020 వరకు పొడిగించడమైనది.
★ సదరు షెడ్యూల్ ప్రకారం 18.12.2020 అర్ధరాత్రి సర్వర్ ఆపబడును.
★ తదుపరి తెలియచేయునది ఏమనగా ఎవరైతే compulsory బదిలీలలో ఉన్నారో మరియు ఎవరైతే సబ్మిట్ చెయ్యలేదో వారు తేదీ 21.12.2020, 22.12.2020 న సంబంధిత MEO ఆఫీస్ నందు వారు సబ్మిట్ చేసుకునే అవకాశము కల్పించడమైనది.
★ ఉపాధ్యాయులు ఎవరైతే తమ ఆప్షన్స్ సరిగ్గా నమోదు కాలేదు అని భావించారో అలాంటి వారికి 23.12.2020 నుండి 31.12.2020 వరకు 8 రోజులు సంబంధిత MEO ఆఫీస్ లో వెరిఫై చేసుకుని కన్ఫర్మ్ చేసుకునే అవకాశం కల్పించడమైనది.
★ అతి ముఖ్యమైన గమనిక
సర్వర్ లోడ్ అధిగమించడం కోసం MEO ఆఫీస్ నందు రోజుకు కేవలం 10 అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకొనుటకు అవకాశం కల్పించడం జరిగినది.
సంచాలకుడు, పాఠశాల విద్యాశాఖ
0 Comments:
Post a Comment