✍డిస్టెన్స్ టెన్త్, ఇంటర్ గడువు పొడిగింపు✍📚*
🌻ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 24 : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీవోఎస్ఎస్) దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్లలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఇవో సీవీ రేణుక, ఎపీఓఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ ఎం.రామకృష్ణ తెలిపారు.ఈ నెల 25 నుంచి జనవరి 3వ తేదీ వరకూ అపరాధ రుసుంతో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించారన్నారు.
0 comments:
Post a comment