★ అన్ని కేడర్ల సీనియారిటీ జాబితాలు ఈరోజు మధ్యాహ్నం డైరెక్టరేట్ నుండి వెబ్సైట్ లో వుంచబడును.
★ ప్రిఫరెన్షియల్ కేటగిరీ మీద మార్పులు చేర్పులు DEO లాగిన్ లో తొలగించబడినది.
★ తప్పు ధృవీకరణ సమర్పించినవారిమీద ఎంక్వైరీ అనంతరం చివర మిగిలిన ప్లేస్ కేటాయించబడుతుంది
★ కేవలం స్టేషన్ మరియు సర్వీస్ పాయింట్లు స్పౌజ్ కేటగిరీ నందు తేడాలు మాత్రమే DEO login లో మార్పులు కు అవకాశం వుంటుంది.
★ ఖాళీలు బ్లాకింగ్ అనంతరం ఈ రోజు సాయంత్రం వేకన్సీ జాబితా ప్రకటించే అవకాశం వున్నది.
*(News from డైరెక్టరేట్ స్కూల్ ఎడ్యుకేషన్.)*
0 comments:
Post a comment