టీషర్ట్.. జీన్స్ నిషేధం
♦ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్ర సర్కార్ డ్రెస్ కోడ్
🌻ముంబై: ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్
విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణ యం తీసుకుంది. నూతన నిబంధనల ప్రకా రం ఉద్యోగులు సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో టీ షర్టులు, జీన్స్ ధరించడం నిషేధం. విధులకు హాజరయ్యే సమయాల్లో ఉద్యోగుల వస్త్రధారణ సరైన పద్ధతిలో ఉండాలని ఠాక్రే ప్రభుత్వం సూచించింది. గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆధునిక వస్త్రధారణకు దూరంగా ఉండాలని ఆదేశాలు వచ్చాయి. బీహార్, తమిళనాడు, కర్ణాటక ప్రభు త్వాలు ఈ తరహా ఆదేశాలిచ్చాయి. సంప్రదా త్వాలు య వస్త్రధారణే ఉండాలని స్పష్టంచేశాయి. మహిళా ఉద్యోగులు కూడా ఈ నిబంధనలు పాటించాలని కర్ణాటక ఉత్తర్వులు ఇచ్చింది.
0 Comments:
Post a Comment