🖥️ వెబ్ ఆప్షన్స్ ఇన్ఫో
💠 Web ఆప్షన్ల ప్రాధాన్యతలను ఎన్ని సార్లైనా మార్చు కొనవచ్చును
💠 ఎన్ని సార్లైనా Submit చేయవచ్చును.
💠 మొదటి సారి ఇచ్చిన Options తరువాత కూడా అదే వరుసలో ఉంటాయి.
💠 ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ/Municipality లోని ఇతర పాఠశాలలను కూడా Option ఇచ్చుకోవచ్చును.
💠 Web options ఎన్ని సార్లైనా log on అవ్వ వచ్చును , ఎన్ని సార్లైనా Options పెట్టుకొని Submit చేయవచ్చును.
💠 రెండవసారి Log on అయ్యి మండలాల్లోని కుడి ప్రక్కకు తెచ్చుకోగానే మొదటి సారి పెట్టుకొన్న వన్నీ అదే Priority లో కనపడును. Up/down తో priority మార్చు కొనవచ్చును.
💠 ఒకే రోజు అన్నీ Priority లో పెట్టుకొనాల్సిన పని లేదు.మీ Serial no కన్నా ఒక 25 ఎక్కువ priority లో పెట్టుకొని Submit చేసి మరుసటి రోజు మిగిలిన వాటికి రెండు , మూడు రోజుల్లో Re log on అయ్యి Priority ఇచ్చు /మార్చుకొనవచ్చును.
💠 చివరి సారి Submit చేసినవే Final గా పరిగణించబడును. ఏ ఇబ్బంది లేదు. ఆందోళన పడవలసిన పనిలేదు.
💠 Compulsory లో ఉన్నవాళ్ళు అన్ని options priority లో పెట్టుకోవాలి.
💠 Request Transfer లో ఉన్నవారు కావాల్సినన్నే పెట్టుకొనవచ్చును.
💠 Request బదిలీ కూడా వద్దనుకొన్నవారు తమ ప్రస్తుతం స్కూలు ఒక్కటే పెట్టుకొని Submit చేయవచ్చును.
0 comments:
Post a comment