ఇంటింటి సర్వే..
★ రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత విద్యామండలి ఇంటింటి సర్వే చేపట్టనుంది.
★ ఇందుకోసం పాఠశాల విద్యా శాఖలో క్లస్టర్ రిసోర్సు పర్సన్లు(సీఆర్పీ), గ్రామ, వార్డు విద్య, సంక్షేమ సహాయకుల సేవలను వినియోగించుకోనుంది.
★ సర్వేపై మొదట సీఆర్పీలకు శిక్షణ ఇస్తారు.
★ వీరు విద్య, సంక్షేమ సహాయకులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
★ ఇంటింటి సర్వేపై శనివారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
0 Comments:
Post a Comment