ఆ ఐఏఎస్ కు హైకోర్టు నోటీసులు.. చర్యలు ఎందుకు తీసుకోకూడదు?
మిషన్ బిల్డ్ ఏపీ కింద ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. తప్పుడు అఫడవిట్ దాఖలు చేసినందుకు క్రమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు థిక్కరణ కేసు కూడా ఎందుకు నమోదు చేయకూడదని ప్రశ్నింది. ఈ మేరకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
0 comments:
Post a comment