🔳జేఈఈ మెయిన్ షెడ్యూల్‌పై గందరగోళం
జేఈఈ మెయిన్ షెడ్యూల్‌పై గందరగోళం
దిల్లీ: జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదలపై గందరగోళం నెలకొంది. షెడ్యూల్ సమాచార బులెటిన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెబ్సైట్ నుంచి తొలగించింది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు మొదటి పరీక్ష ఉంటుందని మధ్యాహ్నం వెబ్సైట్లో పేర్కొన్న ఎన్టీఏ.. జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను సవరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జేఈఈ మెయిన్ నాలుగు విడతల్లో ఉంటుందని మాత్రం ఎన్టీఏ స్పష్టంచేసింది
0 comments:
Post a comment