జనవరి మొదటి వారములో టీచర్ల బదిలీల ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశము
>2020 బదిలీల కు Web councling లో చివరి అంకమైన Web options ఇవ్వటం ది31.12.2020 సాయంత్రం తో పూర్తి అగును.
>State wide గా Compulsory Transfers లో ఉన్నారు కేవలం 25 మంది మాత్రమే web options ఇవ్వవలసి ఉన్నది. Web options ఇవ్వని వారిపై జనవరి 1 న క్రమశిక్షణాచర్యలు తీసుకొంటారు.
>Web options పూర్తి కాగానేజనవరి మొదటి వారములో అత్యధిక కేడర్లవారి బదిలీ ఉత్తర్వులు పాఠశాలలను కేటాయిస్తూ తాత్కాలిక జాబితా లు విడుదల చేయబడును. Spouse/Preferential category /ఇచ్చిన web options అణుగుణంగా Posting లేక పోవటం అంశాలపై అభ్యంతరాలు పరిశీలన తర్వాత బదిలీ ఉత్తర్వులను విడుదల చేయబడును.
> న్యాయస్థానాల్లో కేసులు ఉన్న కేడర్ల వారి జిల్లాలో వారీగా పరిశీలన జరుగుచున్నది. కోర్టు ధిక్కార కేసులు ఉన్న కేడర్ల బదిలీల ఉత్తర్వులు ఆలస్యమయ్యే అవకాశమున్నది అంటున్నారు.
> న్యాయపరమైన ఇబ్బందులు లేని కేడర్ల వారి ఉత్తర్వులు జిల్లా/కేడర్ వారీగా విడుదలయ్యే అవకాశమున్నది.
>అంతా సవ్యంగా జరిగితే జనవరి 10 వ తేదీ నాటికి బదిలీల కధ పూర్తి అగును
0 comments:
Post a comment