అమరావతి:
ఏ.పి. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఎన్నికలపై ఎస్.ఈ.సి. నిమ్మగడ్డదే తుది నిర్ణయం..
పంచాయతీ ఎన్నికలపై ఈరోజు హైకోర్టులో విచారణ
ఎస్.ఈ.సి. తరపున వాదనలు వినిపించిన న్యాయవాది అశ్వనీకుమార్
అశ్వనీకుమార్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం
ప్రభుత్వం నుంచి ముగ్గురు సీనియర్ అధికారులను ఎస్.ఈ.సి. వద్దకు పంపించాలని సూచించిన ధర్మాసనం
కరోనాపై ఎస్.ఈ.సి.కి తాజా పరిస్ధితులను వినిపించాలని సూచన
సీనియర్ అధికారులతో సంప్రదింపుల తరువాత ఎన్నికలపై ఎస్.ఈ.సి. ఆదేశాలు జారీ చేస్తారు.
ఎస్.ఈ.సి. ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సహాకరించాలని ఆదేశించిన దర్మాసనం
0 comments:
Post a comment