AP ESR సంబంధించి తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చివరి తేదీ 31 డిసెంబర్ 2020
జూలై 2020 తర్వాత నియమించబడిన వారు కచ్చితంగా తగిన సర్టిఫికెట్ లతో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అంతకు ముందు ఉన్న ఉద్యోగులు ఎస్ఆర్ కాఫీ ఆధారంగా అప్లోడ్ చేయవచ్చు
తాజాగా ఇచ్చిన జీవో నెంబర్ ప్రకారం డి డి ఓ లకు ఎక్కువ బాధ్యతలు ఉంచడం జరిగినది
గతంలో ఉంచిన సమాచారమే తాజా ఉత్తర్వులలో కూడా అదే సమాచారం ఉన్నది
ఇంతకుముందు అప్లోడ్ చేసిన సమాచారమే కనుక మరల అప్లోడ్ చేయవలసిన పనిలేదు
కొత్త సమాచారం ఏమనగా స్కాన్ చేసిన ఎస్ ఆర్ కాఫీ మీద డి డి ఓ గారు సంతకం చేసి డి డి ఓ గారు అప్లోడ్ చేయవలెను
అందులో స్కాన్ చేసిన పేజీల సంఖ్యను పొందు పరచవలెను
ఇది తాజాగా జీవో నెంబర్ 99 నందు పొందుపరిచిన సమాచారం
0 comments:
Post a comment