Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Monday, 21 December 2020

AMMMAVODI Eligible List 2020-21 Jagananna Ammavodi Selection List Download



Amma Odi latest instructions
 


AMMMAVODI Eligible List 2020-21 Jagananna Ammavodi Selection List Download

 AMMMAVODI Eligible List 2020-21 Jagananna Ammavodi Selection List Download. As per Schedule of Jagananna Ammavodi 2021, The eligible children, Mothers list is going to be releaed on 21st December 2020. Mothers can download the list and see their status. All the Eligible mothers list for Rs 15000 financial assistance from Govt of AP, through JAV Jagananna AMMAVODI Scheme will be released after thorough verification through six steps validation. How to download the AMMAVODI Selection List know below.


జగన్నన అమ్మ ఒడి అర్హుల జాబితా ను 21 డిసెంబర్ 20 20 న విడుదల చేయనున్నారు.



AMMMAVODI Eligible List 2020-21 Jagananna Ammavodi Selection List Download

AMMMAVODI Eligible List 2020-21 Jagananna Ammavodi Selection List Download. As per Schedule of Jagananna Ammavodi 2021, The eligible children, Mothers list is going to be releaed on 21st December 2020. Mothers can download the list and see their status. All the Eligible mothers list for Rs 15000 financial assistance from Govt of AP, through JAV Jagananna AMMAVODI Scheme will be released after thorough verification through six steps validation. The AMMAVODI Selection List will be released in Phases, Phase-1, Phase-2. 

As per the guidelines of the AMMAVODI ,

The Jagananna Ammavodi Selection List will be displayed at Schools and Ward Secretariats and Gramaya Sachivalayam on 21st Dec 2020

At the same time the lists can be downloaded from Jaganannaammavodi.ap.gov.in Website in School Login. The same list will be displayed in School Notice Board.

How to Download the Lists ONLINE:

Click on the Jaganannaammavodi.ap.gov.in  Website

Go to Login

Enter DISE Code of the School as Username and enter your school password as password

Go to Reports Section Click on R1 - AMMAVODI LISTS DOWNLOAD SECTION

Click on AMMAVODI LIST. SELECT - ELIGIBLE/INELIGIBLE/WITHHELD.. Click on get details.. Lists will be downloaded into system in PDF FORM

Take Print.. Mothers, Teachers will verify the details and make corrections to the data if needed.

Download AMMAVODI Lists Click Here


అమ్మఒడి అర్హతను తల్లి ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవడం ఎలా..ఆధార నెంబర్ ఎంటర్ చేసి అమ్మ ఒడి స్టేటస్ ను సులభంగా తెలుసుకోవచ్చు.

How to check Jagananna Ammavodi Status using Mother Aadhar Number:

Click on https://jaganannaammavodi.ap.gov.in/

Click on SEARCH CHILD DETAILS FOR AMMAVODI 2020-21 tab

In the next page search form opens

Select District

Enter Mother Aadhar Number

Click on Get Details

Then AMMAVODI Status will be displayed.

Check Ammavodi status click here


Ammavodi Correction Validation Grievance for Six Steps 2021

Parent Self Declaration from

Application Form


 అమ్మఒడి జాబితా సవరణ నిమిత్తం గ్రామ సచివాలయాలకి లాగిన్ సౌకర్యం

జిల్లాలోని  Grama Sachivalaya  సిబ్బందికి జగనన్న అమ్మఒడి అనర్హుల జాబితా (IN ELIGIBILITY /  With held )కు  సంబంధించి గ్రీవెన్సు  సవరించుటకు ఎడిట్ ఆప్షన్  ఇవ్వడం జరిగినది 

పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్ నందు ఎలిజిబుల్ లిస్టు, ఇన్ ఎలిజిబుల్ లిస్టు మరియు విత్ హెల్డ్ లిస్టు పలు మూడు రకాల లిస్టులు  డిస్ ప్లె చేయబడ్డవి

ఇన్ ఎలిజిబుల్ లిస్టు/విత్ హెల్డ్ లిస్ట్   లో ఉన్న తల్లులు ఆందోళన చెందకుండా మీకు సంబంధించిన గ్రామ సచివాలయముకు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్స్ వెంటనే అందజేయవలసినదిగా  తెలియజేయడమైనది.

ఇన్ ఎలిజిబుల్ లిస్టు/విత్  హెల్డ్ లిస్ట్ లో ఉన్న పిల్లల తల్లులు సంబంధిత డాక్యుమెంట్లు ఆరు అంచెల వెరిఫికేషన్(six steps verification) కొరకు గ్రామ సచివాలయాల నందు జరుపబడు  social audit లొ సంబంధిత  డాక్యుమెంట్స్ జతచేయించి అమ్మఒడి లబ్దిని పొందగలరు.

🌷గ్రామ సచివాలయ సిబ్బందికి సూచనలు 🌷

మీ ప్రాంత పరిధిలోని పాఠశాలలలోని అమ్మఒడి ఆనర్హుల జాబితాను సేకరించి ఆరు అంచేల వెరిఫికేషన్ (six steps verification) ప్రకారము సంబంధిత డాక్యుమెంట్స్ అందించిన తల్లిదండ్రులకు మీ లాగిన్ లో అప్లోడ్ చేసి వాటి పరిశిలన నిమిత్తం MPDO గారికి ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పంపించగలరు.

🌷మండల అభివృద్ధి అధికారులకు సూచనలు🌷

మీ లాగిన్ లో అమ్మఒడికి సంబంధించి వచ్చిన గ్రీవెన్సు ను ఎలాంటి ఆలసత్వం వహించకుండా వాటిని పరిశిలించి జాయింట్ కలెక్టరు డెవలప్మెంటు వారి లాగిన్ కు వెంటనే సంబంధిత డాక్యుమెంట్స్ తో forward చేయగలరు.

Note:జిల్లాలోని MPDO లు మరియు Grama Sachivalaya  సిబ్బంది జగనన్న అమ్మఒడి కి సంబధించిన వివరములు ఎటువంటి ఆశ్రద్ద చేయకుండా తల్లులు ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకోని వెంటనే అప్ లోడ్ చేయవలసినదిగా ప్రత్యేకముగా తెలియజేయడమైనది.




🌷ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.


1. Electricity: ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి

a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి.

b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.

2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.

3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.

5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: ...….. (విస్తీర్ణము)dry land: ....... (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.

1 comment:

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top