Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 17 December 2020

ఈ క్రింది కారణాల వలన అమ్మవడి వర్తించదు అమ్మవడి తిరస్కరణకు కారణాలు:

AmmaVadi is not applicable for the following reasons

ఈ క్రింది కారణాల వలన అమ్మవడి వర్తించదు

అమ్మవడి తిరస్కరణకు కారణాలు:

1. ది 31.08.2020 నాటికి 5 సంవత్సరాలు నిండకపోయినా

2. 19.12.2020 నాటికి తల్లికి మరియు విద్యార్థికి adhaar number లేకపోయినా

3. 19.12.2020 నాటికి ration card లేక rice card లేకపోయినా, లేదా card hold/inactive లో ఉన్నా,

4. 4చక్రాల వాహనం కుటుంబం లో ఎవరి పేరు న ఉన్నను,

5. నిర్ధేశించిన పొలం కన్నా ఎక్కువ ఉన్నా

6. గతంలో income tax returns వేసినను,

7.current bill గత 6 నెలలు లో నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువ కట్టినను,

8. ఒక తల్లి   తన ఇద్దరు పిల్లలకు వేరు, వేరు account numbers ఇచ్చినను,(అనగా ఒక చోట తల్లి account మరొక చోట సంరక్షణకు ని account number ఇవ్వడం)

9. Bank account మనుగడ లో లేకపోయినా,

10. కుటుంబం లో government pension/ salary(CFMS ద్వారా) పొందుతున్న వారికి

అమ్మఒడి ఆర్ధిక సహాయం ఎట్టిపరిస్థితుల్లోనూ అందదు

పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.


అమ్మవొడి సమాచారం:

1. 19-12-2020 సాయంత్రం ఐదు గంటలకు సైట్ క్లోజ్ అవుతుంది. 

2. Student edit option is enabled.

3. గత సంవత్సరం డేటాలో బ్యాంక్ పేరు దగ్గర నల్ అని ఉంటే బ్యాంక్ పేరు వ్రాయవలసిన అవసరం లేదు. 

4. గత సంవత్సరం అమ్మవొడి నగదు పడిన వారియొక్క రేషన్ కార్డ్ పాతది అయినా మార్చవలసిన అవసరం లేదు. 

5. బ్యాంకుల విలీనం జరిగినప్పటికి గత సంవత్సరం నగదు బదిలీ అయిన ఖాతాల ifc codes మార్చవలసిన అవసరం లేదు. 

6. గత సంవత్సరం పడనివారి పట్ల శ్రద్ద తీసుకోవాలి. 

8. New admissions miss కాకుండా నమోదు చేయాలి. 

9. Drop box లో రెగ్యులర్ విధ్యార్థులు ఉన్నారేమో చూసుకోవాలి. 


0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top