నీట్, జేఈఈ సాధన కు 340 గ్రాండ్ టెస్ట్స్ : ఐఐటీ-జేఈఈ, నీట్ ఫోరం.
నీట్, జేఈఈ (మెయిన్ )2021 ప్రవేశ పరీక్ష లకు సిద్ధమయ్యే విద్యార్థుల కు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం, ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 ఆధ్వర్యంలో సిద్ధం చేసినట్లు ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.
గ్రాండ్ టెస్ట్స్ తో పాటు సొల్యూషన్, కీ పిడిఎఫ్ మొబైల్ వెర్షన్ ను నామ మాత్ర రుసుము తో అందిస్తున్నామన్నారు. ఆసక్తి గల నీట్ విద్యార్థులు "నీట్ 2021 " అని జేఈఈ విద్యార్థులు "జేఈఈ 2021" అని టైప్ చేసి 95508 35551 నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని సూచించారు. ఆన్ లైన్ లో ప్రిపేర్ అవ్వాలనుకొనే విద్యార్థులు www.iitjeeforum.com వెబ్ సైట్ లో లాగిన్ కావాలన్నారు.
0 Comments:
Post a Comment