25 నుంచి కొవిడ్ టీకా!
ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జనవరి 15 నాటికి ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు!
ఆ తర్వాత నుంచి సామాన్యప్రజలకు
కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో పేరు ఉంటేనే వ్యాక్సిన్
టీకా తీసుకున్నాక అరగంట ఉండాల్సిందే
ఎలాంటి దుష్ప్రభావాలూ లేకుంటేనే ఇంటికి
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారుల వెల్లడి
తొలి దశ 3 కోట్ల వ్యాక్సిన్ల నిల్వకు ఏర్పాట్లు
సరిపోతాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
0 Comments:
Post a Comment