🔰 *24 వరకు అమ్మఒడి నమోదుకు అవకాశం*
ఒంగోలు నగరం , న్యూస్టుడే : -
అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరికీ అమ్మఒడి పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం స్పందన భవన్లో సమీక్ష అనంతరం మంత్రి బాలినేనితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తొలి దశ లబ్ధిదారుల జాబితా సిద్ధమయిందన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఈ నెల 24వ తేదీలోగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. మండలాలు, సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చని.. తుది జాబితాను ఈ నెల 26న ప్రకటిస్తారని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలో 4.94 లక్షల మంది లబ్ధిదారులు నమోదయినట్లు వివరించారు.
💥Flash-జగనన్న అమ్మఒడి Eligible list,Ineligible list,Withheld list లు School login నందు open అవుతున్నవి. కావున అందరూ మీ లాగిన్ లో లిస్ట్ లను డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోగలరు
https://www.mannamweb.com/2020/12/ammmavodi-eligible-list-2020-21.html
0 comments:
Post a comment