🌼22 నుంచి గణిత దినోత్సవాలు
🎯విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా ‘జాతీయ గణిత దినోత్సవాలు-2020’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
☀️ఇందులో భాగంగా 9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన(శ్రీనివాస రామానుజన్పై), సృజనాత్మక గణిత నమూనా తయారీ అంశాలపై పోటీలు నిర్వహించనుంది.
🎯ఈ నెల 22న జిల్లాల వారీగా డివిజన్ స్థాయిలో పోటీలు జరుగుతాయి.
☀️డివిజన్ స్థాయి విజేతలకు 30వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు.
0 comments:
Post a comment