🌼ఇంటర్మీడియట్ ☀️ఈ కోవిడ్ - 19 క్లిష్ట సమయంలో విద్యాభ్యాసానికి దూరమైన ఇంటర్మీడియట్ విద్యార్థుల సౌకర్యార్ధం Board of Intermediate Education ద్వారా అనుభవజ్ఞలైన అద్యాపకులచే రూపొందిచబడిన
వీడియో పాఠాలను అందిస్తున్నారు
☀️ఈ పాఠ్యాంశాలు ది. 08-12-2020 నుండి నిరంతరం పరీక్షలు ముగిసే వరకు ప్రసారం చేయబడతాయి.
☀️ఈ పాఠ్యాంశాలు JIO TV (జిఓ టి.వి.) ద్వారా ఉదయం 6 గం||ల నుండి రాత్రి 8.30
గం||ల వరకు విద్యార్ధినీ విద్యార్థులు వీక్షించవచ్చు
☀️ఇదే పాఠ్యాంశాలు YOUTUBE (యూటూబ్) ద్వారా
బోర్డునకు చెందిన BIEAP VIRTUAL CLASS CHANNEL ద్వారా 24 గంటలు మీరు కోరుకున్న
సబ్జెక్ట్ మీకు అందుబాటులో ఉంటుంది.
☀️ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం క్లాసెస్ ప్రసారం అవుతున్నాయి.
☀️త్వరలో Jr. Inter, JEE, EAMCET మరియు NEET కూడా ప్రసారమవుతాయి
☀️కావున విద్యార్థినీ విద్యార్థులందరూ ఈ
సౌకర్యాలను వినియోగించుకోగలరు.
☀️పాఠ్యాంశములకు సంబంధించిన Time Table వివరములు, bie.ap.gov.in web siteలో చూడవచ్చు
0 Comments:
Post a Comment