✍18మందికి టీచర్లకు నోటీసులు
🌻అనంతపురం విద్య
ఉపాధ్యాయ బదిలీల్లో గత 8 సంవ త్సరాల కాలవ్యవధిలో ప్రిఫరెన్షియల్, స్పౌజ్ కేటగిరీలను రెండు దఫాలు వినియోగించినందుకు 18 మంది ఉపా ధ్యాయులకు ఆదివారం ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ జారీ చేశారు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీఈఓ కె. శామ్యూల్ ఆదే శించారు. 8 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక దఫా మాత్రమే ప్రిఫరెన్షియల్, స్పాజ్ కేటగిరి వినియోగించాల్సి ఉన్నా..కొందరు మళ్లీ వినియోగించారు. దీంతో అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తూ ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ ప్రేమ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
0 Comments:
Post a Comment