Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Monday, 30 November 2020

ప్రధానోపాధ్యాయులందరికీ మనవి త్వరలో మనకు QR code కలిగిన హెల్త్ కార్డులు ఇవ్వనున్నారు. వారం రోజుల లోపల వివరాలను సరిచేసుకోమని చెప్పారు. నూతన హెల్త్ కార్డులు వారివారి పాఠశాలలకు చేర్చబడతాయి. కనుక మన లాగిన్ లో ఉండాల్సిన ఉపాధ్యాయుల పేర్లు ఉన్నాయా లేదా సరిచూసుకోవాల్సి ఉంది కనుక ప్రధానోపాధ్యాయులు చేయవలసినవి. మన లాగిన్ లో ఏయే ఉపాధ్యాయుల పేర్లు ఉన్నవో సరిచూసుకొనుటకు

 ప్రధానోపాధ్యాయులందరికీ మనవి

త్వరలో మనకు QR code కలిగిన హెల్త్ కార్డులు ఇవ్వనున్నారు. వారం రోజుల లోపల వివరాలను సరిచేసుకోమని చెప్పారు. నూతన హెల్త్ కార్డులు వారివారి పాఠశాలలకు చేర్చబడతాయి. కనుక మన లాగిన్ లో ఉండాల్సిన ఉపాధ్యాయుల పేర్లు ఉన్నాయా లేదా సరిచూసుకోవాల్సి ఉంది కనుక ప్రధానోపాధ్యాయులు చేయవలసినవి.

మన లాగిన్ లో ఏయే ఉపాధ్యాయుల పేర్లు ఉన్నవో సరిచూసుకొనుటకు

1) http://www.ehs.ap.gov.in/EHSAP     అనే సైట్ లోకి మీ DDO code తో లాగిన్ అవ్వండి

2) Registrations tab లో Enrollment Worklist Status లోకి వెళ్ళండి. అందులో మీకు రిజిస్టరై ఉన్న ఉపాధ్యాయుల పేర్లు కనపడతాయి.

3) అందులో మీ పాఠశాలలో పనిచేస్తూ ఉండి కూడా పేర్లు లేకపోతే వారి వివరాలు పాత DDO లాగిన్ లో ఉంటాయి. ఉపాధ్యాయులు వారి వ్యక్తిగత లాగిన్ లో DDO address ను మార్చుకోమని చెప్పండి

ఉపాధ్యాయులు వారి లాగిన్ లో DDO ను మార్చుకునే విధానం

1) మీ ట్రెజరీ ఐడీ తో లాగిన్ కండి

2) Initiate new/rejected beneficiaries అనే టాబ్ లోకి వెళ్ళండి

3) అక్కడ మీకు Note: please cross check the DDO details before submission ….. Please click here అనే టాబ్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయండి.

4) అందులో DDO వివరాలతో పాటు మీ వివరాలు కూడా తప్పుగా ఉంటే మార్చి సబ్‌మిట్ చేయండి

5) దీనితో మీ వివరాలు కొత్త DDO లాగిన్ లోకి వెళతాయి. DDO లాగిన్ లో యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఇంతటితో మీ వివరాలు కొత్త DDO లాగిన్ లోకి వెళతాయి.

ప్రధానోపాధ్యాలు వారి లాగిన్ లోకి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను చేర్చుకునే విధానం

1) ఉపాధ్యాయులు వారి వ్యక్తిగత లాగిన్ లో పైన చెప్పిన విధంగా DDO details మార్చుకున్న తర్వాత మీరు మీ DDO code తో లాగిన్ కండి.

2) Registrations tab లో Updated Employee Details Worklist లోకి వెళ్ళండి.

3) అక్కడ మీకు కొత్తగా మీ లాగిన్ లోకి వచ్చిన ఉపాధ్యాయుల పేర్లు కనపడతాయి. వారి హెల్త్ కార్డు ఐడీ పై క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయండి.

4) తిరిగి Registrations tab లో Enrollment Worklist Status లోకి వెళ్ళండి. అందులో మీకు రిజిస్టరై ఉన్న ఉపాధ్యాయుల పేర్లు సరిచూసుకోండి.

ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో ట్రాన్ఫర్ ఐపోయిన ఉపాధ్యాయులను తొలగించుటకు

1) మీ DDO code తో లాగిన్ కండి

2) Registrations tab లో initiate transfer లోకి వెళ్ళండి

3) ట్రాన్ఫర్ చేయాల్సిన ఉపాధ్యాయుని ట్రెజరీ ఐడీ ఎంటర్ చేసి Retrieve details పై క్లిక్ చేయండి.

4) DDO అడ్రస్, జీతం, డిసిగ్నేషన్ తదితర వివరాలు మార్చి సబ్‌మిట్ చేయండి.

ఎవరికైనా లాగిన్ సమస్యలుంటే

1) http://www.ehs.ap.gov.in/EHSAP  లోకి లాగిన్ కాకమునుపే Any issue/complaint లోకి వెళ్ళండి. వివరాలతో పాటు మీ కంప్లైంటును మీ సంతకం మరియు DDO సంతకంతో కూడిన పత్రాన్ని జతపరచి సబ్‌మిట్ చేయండి.

2) రెండు మూడు రోజులలో వివరాలు సరిచేయబడతాయి.  ap_ehf@ysraarogyasri.ap.gov.in కు మీ కంప్లైంటును మెయిల్ చేయండి.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top