10శాతం ఖాళీలు బ్లాక్ - ఆందోళనలో ఉపాధ్యాయులు
🌻ఒంగోలు విద్య నవంబరు 17: బదిలీలకు సంబంధించి ఖాళీల ను బ్లాక్ చేయడం పట్ల ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఆ న్ని మండలాల్లో సమానంగా టీచర్ పోస్టులను బ్లాక్ చేస్తుండటం పట్ల తమకు అనుకూలమైన స్థానాలు లభించవని టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. కేటగిరీ వారీగా 1, 2, 3 కేటగిరీల్లో సమానంగా భా ళీలను నిలుపుదల చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పనిచే సేలా కొన్ని ఖాళీలను నిలిపివేయమని ప్రభుత్వం ఆదేశించింది. జి ల్లాలోని అన్ని ఖాళీలను బదిలీలకు ప్రకటిస్తే ముఖ్యంగా మార్కా పురం, కందుకూరు, డివిజన్లలో పనిచేస్తున్న ఒంగోలు, పర్చూరు విద్యా డివిజన్ల పరిధిలోని ఉపాధ్యాయులందరూ ఇటు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే మార్కాపురం, కందుకూరు డివిజ న్లలో కొన్ని పాఠశాలలు మూతపడే ప్రమాదం కూడా ఉంది. దీం తో అన్ని మండలాల్లో సమానంగా ఖాళీలను బ్లాక్ చేస్తే పాఠశాల లు మూతపడే పరిస్థితి రాదని అధికారులు భావించి ఖాళీలను బ్లా చేయమని విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోలను ఆదేశించారు. ప్రధానంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఖాళీ లను ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల్లోని ఖాళీలను ఉపవిద్యాధికారులు నిలిపివేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. బ్లాక్ చేసిన ఖాళీలను ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలకు చూపించరు. కేటగి రీ-1 20 శాతం హెచ్ ఆర్ ఎ, కేటగిరీ-2 14.5 హెచ్ఆర్ప, కే టగిరీశి శాతం హెచ్ ఆర్ ఏ ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకొని సమాన సంఖ్యలో టీచర్ల పరీక్షలను నిలుపుదల చేస్తున్నారు.
Prakasam District Mandal wise blocking vacancies list..
0 comments:
Post a comment