🍇
*ఆర్.ప్రసాదరావు, SRG*
*NISHTHA TRAINING ON DIKSHA PLATFORM:
భవిష్యత్తులో శిక్షణా కార్యక్రమాలు అన్ని దీక్షా యాప్ వేదిక గా ఆన్లైన్ లోనే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు అంత ఖచ్చితంగా ఈ విధానానికి అలవాటు పడాలి*.
*మాడ్యూల్ 4 సర్టిఫికెట్ రాని వారికి 4, 5, 6 మాడ్యూల్స్ పూర్తయ్యాక మూడు సర్టిఫికెట్లు ఒకేసారి జనరేట్ అవుతాయి.*
*శిక్షణ పొందే ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా పోర్ట్ పోలియో లను SRG ల ద్వారా ఇవ్వబడిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా అప్లోడ్ చేయాలి. (దీక్ష యాప్ నందు పోర్టుఫోలియో అప్లోడ్ లింక్ ఉండదు).*
*ఉపాధ్యాయులకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు పరిష్కరించడం కోసం సుమారు 500 మందితో టెక్నికల్ టీం కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. కోర్స్ సజావుగా పూర్తి చేసేందుకు వీరు ఉపాధ్యాయులకు సాంకేతిక సహకారం అందిస్తారు*.
*హైస్కూల్ లో పనిచేస్తున్న ఉపాద్యాయులకు డిసెంబర్ మొదటివారంలో ఆన్లైన్ లో సబ్జెక్ట్ ట్రైనింగ్స్ జరిగే అవకాశం ఉంది*
- SCERT IT సెల్
NISHTHA TRAINING
0 comments:
Post a comment