Diksha: Course Module-5:Integration of ICT in Teaching, Learning and Assessment.
Module 5: Information and Communications Technology -ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ
SUBMIT YOUR PORTFOLIO (పోర్ట్ ఫోలియో కృత్యము సమర్పించండి ) - AP NISHTHA, DIKSHA, SAMAGRA SIKSHA, Andhra Pradesh - Official Link.
❖ 07.11.20 ప్రసారమయ్యే YOUTUBE LIVE VIDEO ను 𝐃𝐈𝐊𝐒𝐇𝐀 APP లో చూడండి
మాడ్యూల్ - 5 (06-11-2020 నుండి 10-11-2020 వరకు) : : (AP_ బోధన, అభ్యసన, మూల్యాంకనం లో ICT ని సమగ్రపరచుట)
★ 1 వ రోజు : 06.11.2020 PDF/Videos చూడడం.
★ 2 వ రోజు : 07.11.2020 సాయంత్రం 6 - 7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
★ 3 వ రోజు : 08.11.2020 PDF/Videos చూడడం
★ 4 వ రోజు : 09.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.
★ 5 వ రోజు : 10.11.20220 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.
గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.
ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.
మాడ్యూలు 5 : తెలుగు మాధ్యమం-బోధన, అభ్యసన, మూల్యాంకనం లో ICT ని సమగ్రపరచుట.
https://diksha.gov.in/explore-course/course/do_31313913983002214413305
MODULE 5 : ENGLISH Medium-AP_Integration of ICT in Teaching, Learning and Assessment.
https://diksha.gov.in/explore-course/course/do_31313841518437990411524
0 comments:
Post a comment