*🅰పరీక్షల కుదింపు🅿*
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ విద్యా
పరీక్షల కుదింపు
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ విద్యా సంవత్సరంలో పరీక్షల సంఖ్యను కూడా పాఠశాల విద్యా శాఖ కుదించింది.
ఏటా నిర్వహించే నాలుగు ఫార్మేటివ్ పరీక్షలను రెండుకు, 2 సమ్మేటివ్ పరీక్షలను ఒకటికి కుదించారు. బేస్లైన్ పరీక్షలను నవంబర్ మొదటి వారంలో, ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో, ఫార్మెటివ్-1 పరీక్షలను డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తారు.
నెలవారీగా పని దినాలు, పాఠశాల, ఇంటి పని దినాల విభజన ఇలా..
నెల, మొత్తం పని దినాలు, పాఠశాల పని దినాలు, ఇంటివద్ద పని దినాలు
నవంబర్ 29 25 4
డిసెంబర్ 31 25 6
జనవరి 31 23 8
ఫిబ్రవరి 28 24 4
మార్చి 31 25 6
ఏప్రిల్ 30 21 9
మొత్తం 180 143 37
0 comments:
Post a comment