సకాలంలో నవంబర్ నెల జీతాలు అందేనా.!*
> బడ్జెట్ ఎస్టిమేట్స్ కొరకు ఇంత హడావిడిగా వివరాలు తీసుకోవడం ఏమిటి???
> పైగా బడ్జెట్ HR వివరాలు సమర్పిస్తే గాని శాలరీ బిల్ అనుమతించకపోవడం అభ్యంతరకరం...
>HR data ను Finial Submission చేసిన వారికి బిల్లు Submission కాకపోవడం గందరగోళంకి దారితీస్తుంది.
> ఈ కార్యక్రమం చాలా జాగ్రత్తగా పూర్తిస్థాయి సమాచారంతో చేయాలి..
>సమయం ఎక్కువ అవసరం...
>పైగా నవంబర్ నెల జీతాలు కూడా దానికి లింక్ చేశారు..
>దీనిని ఈ నెల ఆరంభంలో ఇచ్చి ఉంటే ఈ పాటికి ఒక కొలిక్కి వచ్చేది.
ఈ సమయంలో ఇచ్చి వ్యవధి లేకుండా చేస్తే DDOs, ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
>కావున ఫైనాన్స్ డిపార్టుమెంట్ వారు ఈ ఆదేశాల అమలును పునః సమీక్షించాలి..
0 comments:
Post a comment