Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Monday, 23 November 2020

మనబడి : నాడు-నేడు ముఖ్యసూచనలు :

మనబడి : నాడు-నేడు 

ముఖ్యసూచనలు :

1. మీకు మంజూరైన 4 కాంపోనెంట్ లను వీలైనంత త్వరలో ఖచ్చితంగా పూర్తిచేయుటకు ప్రయత్నించాలి.

2. 4 కాంపోనెంట్ లలో మంజూరైన నిధుల మేరకు మాత్రమే పనులకైన ఖర్చుచేసి పనులు పూర్తిచేయాలి. బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుండాలి.

3. ఇటీవల   కొన్ని పాఠశాలలకు AE గారి ద్వారా అదనపు నిధులు మంజూరు అయ్యాయి. అలా మంజూరైన వారు దానిని ఉపయోగించుకోవచ్చు. (ఇపుడు కొత్తగా అదనపు ప్రతిపాదనలకు నిధులు మంజూరు కావు)

4.  4 కాంపోనెంట్ లలో మంజూరైన నిధుల కు పైబడి ఖర్చులు చేయరాదు.(అన్ని పనులు పూర్తయ్యాక మాత్రమే, నిధులు ఉంటే చివరలో AE గారి ద్వారా ఖర్చు చేయవచ్చు.)

5. కొన్ని పాఠశాలలకు 4 కాంపోనెంట్ లలో మంజూరైన నిధులకంటే అదనపు నిధులు వచ్చిఉంటే, ఆ నిధులు Central Procurement Material కొరకు జమచేశారు. గమనించ గలరు. వీటిని వాడరాదు.

6.Paintings : సంబంధించి Berger Company వారే paintings వేస్తారు. అవసరమైతే గోడలను కంపెనీవారే శుభ్రం చేస్తారు.* (హెచ్.ఎమ్. లు గోడలకు క్లినింగ్ చేయించనవసరంలేదు)

Berger company వారే పేయింటింగ్స్ వేశాక గోడలను నీటితో 2సార్లు శుభ్రం చేయాలి.

7.  గోడలు పాతవిగాఉండి, గరుకులుఉంటే అవి పూడ్చి, నున్నగా చేయవసిన అవసరం ఉన్నచోట మాత్రమే వాల్ పుట్టి కొద్దిమేరలో కంపెనీవారు వేస్తారు.గోడలు అన్ని వాల్ పుట్టి వేయించుకోవాలి అనుకుంటే, నిధులు ఉన్నవారు  వేయించుకోవచ్చు. ఈ ఖర్చులను బెర్జర్ కంపెనీ భరించదు. ఇతర నిధులతో Berger company పెయింగ్స్ కొనాల్సివుంటుంది.

8. Berger company వారు 2 లేదా 3 కోటింగ్ లు ప్రైమరీ పేయింటింగ్స్ వేశాక, ప్రభుత్వం సూచించిన డిజైన్ లను ఎంపిక చేసుకొని, అందుకయ్యే ఖర్చును కంపెనీవారికి తెలిపితే వారు పెయింట్స్ సరఫరా చేస్తారు.(డ్రాయింగ్ డిజైన్ ల కొరకు హెచ్.ఎమ్. లు ఇంజనీర్ల సహకారం తో కొలతలు సేకరించి కంపెనీకి తెలపాలి. పేయింటింగ్స్ కొరకు అదనంగా కొనాల్సిన అవసరం లేదు)

9. టైల్స్ : ప్రభుత్వం సూచించిన కంపెనీలకు చెందిన టైల్స్ ను ఏ షాపు నుండైనా కమిటీ తీర్మానం మేరకుకొనచ్చు.

10. Central Procurement Material కాకుండా మిగిలిన అన్ని పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలి.

11. ఇసుక, సిమెంటు కావలసినవారు లోకల్ గానే కమిటీ తీర్మానం మేరకు కొనుక్కోవాలి. బిల్లులను యాప్ లో అప్లోడ్ చేయాలి.

👉 గమనిక : ❇️ *Central Procurement Material రాకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ కాంపోనెంట్ ను Close చేయరాదు.* అలా పొరపాటున చేసినా నిధులు రావు. గమనించగలరు.

👉ఆన్నీ పనులు పూర్తయ్యాక మిగిలిన నిధులను అకౌంటులో జమచేస్తారు. అపుడు ఇంకా ఏవైనా అవసరమైన పనులు గుర్తిస్తే, కమిటీ తీర్మానం మేరకు చివరలో ఖర్చు చేయవచ్చు.

❇️అకౌంటులో నిధులు ఉన్నవారు ఈ నెలాఖరులోగా లేదా డిశంబరు నెలలో ఖచ్చితంగా పూర్తిచేయుటకు ప్రయత్నించాలి.

- DEOPRAKASAM

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top